చెలి కళ్ళేమో కలల వాకిట్లో బిగి కౌగిళ్ళ బంధించమంటుంటే...
ముక్కు మాత్రం మరులు గొలిపే మోముకి ముచ్చెమటలు పట్టించమంటోంది ...
మరి ఆ పెదవేమో...అబ్బా!...ఇహ ఆపమంటూ పలువరసలని పలు మార్లు వేడుకుంటోంది..
ఆమె చెవి మాత్రం ఆయసపు చప్పుళ్ళను గుప్పుగా వినిపించమంటుంటే...
మెడేమో పుట్టుమచ్చలకు జతలు చేర్చమని ముని పంటిని మొహిస్తోంది..
పైయ్యద పై పైకి రమ్మంటూ పరువాలను నిగ్గదీస్తోంటే .....
నడుమేమో నయగారాల నొక్కుళ్ళలో నావేసి నడపమంతోంది..
నాభి నలంకరించిన ఆ చంద్రవంక మాత్రం...మగసిరి మగతలను మత్తెక్కిస్తోంది...
చీర చాటున దాగిన చీకటి మాత్రం ..పరువాల పరదాల మాటున దాగిన రహస్యాలను ఛేదించమంటుంటే .
పారిజాతపు పాదాలేమో...నిశ్శబ్దపు పాన్పుపై పెనవేసుకోమ్మంటున్నాయి...
ఇలా పరువాలన్ని జలపాతాలై నన్ను తడిపెస్తానంటుంటే ..
విరహపు పొదలు నన్ను కప్పేస్తుంటే...
ఇహ కంటికి కునుకుమ్మ కన్నుగీటి వెల్లిపోయేలా ఉంది...
ఇలా జాలువారే నా చెలి జ్ఞ్యాపకాలు మాత్రం నా ఎడదను చేలిపి చేష్టలతో కమ్మేస్తున్నాయి...
ఏంచేయను...??

mattugaa gamattugaa undi dear...
ReplyDelete